మారుతీ సుజుకి 2006 మోడల్ వేగన్ఆర్ సేల్
2 days old.
Make Maruti Suzuki
Model Wagon-R
Kms 200000
Price ₹ 95,000
Fuel Type Petrol
City Danavai Peta, Rajahmundry
Condition Used
మారుతి సుజుకి (వ్యాగన్ఆర్ 2006 మోడల్) గుడ్ రన్నింగ్ కండిషన్,ఏసి ఫుల్ వర్కింగ్, మైలేజ్ 18,నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నేమ్స్ ట్రాన్స్ఫర్ కంపల్సరీ చేయించుకోవాలి అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే కాల్ అండ్ మెసేజ్ చేయండి, బండికి ఇంటీరియల్ సూపర్ గా ఉంటుంది లోపల టచ్ స్క్రీన్ ఉన్నది కానీ బండి మొత్తం బయట పెయింట్ డల్ అయింది, పెయింట్ వేయించుకోవాలి,అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే కాల్ అండ్ మెసేజ్ చేయండి, ప్లీజ్ తక్కువ ప్రైస్ కి అడగవద్దు అర్థం చేసుకోగలరు థాంక్యూ..
Analyzing this listing for you...
Certified Yes
Rs. 145000 Chevrolet Beat Danavai Peta, Rajahmundry 80000 kms
Rs. 145000 Hyundai Verna Danavai Peta, Rajahmundry 130000 kms
Rs. 99000 Ford Figo Danavai Peta, Rajahmundry 78000 kms
Rs. 70000 Maruti Suzuki 800 Danavai Peta, Rajahmundry 38000 kms
Rs. 135000 Chevrolet Beat Danavai Peta, Rajahmundry 79000 kms
Rs. 140000 Maruti Suzuki Ritz Danavai Peta, Rajahmundry 122500 kms
Rs. 50000 Maruti Suzuki Alto-800 Danavai Peta, Rajahmundry 526541 kms
Rs. 110000 Hyundai Santro Xing Danavai Peta, Rajahmundry 65000 kms
Rs. 95000 Maruti Suzuki Wagon-R Danavai Peta, Rajahmundry 200000 kms