Maruti Suzuki Alto Lxi Bsiv 2011 123000km Driven
Fresh!
Make Maruti Suzuki
Model Alto
Kms 123064
Price ₹ 1,30,000
Fuel Type Petrol
City Vijayawada Bus Stand Area, Vijayawada
Condition Used
Maruti Suzuki Alto LXI BSIV 2011. నీట్ గా మైంటైన్ చేయబడిన 2nd ఓనర్ వెహికల్ అమ్మకమునకు కలదు. 123000km drive చేయబడినది. ఈ సెప్టెంబర్ 21 తో లైఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ వచ్చే జులై వరకూ అంటే ఇంకా 10 నెలలు ఉంది. టైర్స్ మంచి కండిషన్స్ లో ఉన్నాయి. Ac ఫుల్ చిల్లింగ్. కొత్తగా క్లచ్ ప్లేట్స్, సర్వీస్, ఇంజిన్ఆయిల్ లాంటి వాటితో పాటు, చిన్న చిన్న పనులన్నీ చేయించడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరములకు సంప్రదించగలరు.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 125000 Hyundai Santro Vijayawada Bus Stand Area, Vijayawada 70000 kms
Rs. 120000 Maruti Suzuki Wagon-R Vijayawada Bus Stand Area, Vijayawada 100000 kms
Rs. 130000 Maruti Suzuki Alto Vijayawada Bus Stand Area, Vijayawada 123064 kms