13 photos - swipe to browse
Hyundai Santro Xing 2009
82000
69 days old.
| Make | Hyundai |
| Model | Santro Xing |
| Year | 2009 |
| Kms Driven | 76,300 km |
| Fuel | Petrol |
| Transmission | Manual |
| City | Nellore |
చిల్డ్ ఏసీ, 80 టైర్స్, సూపర్ ఇంటీరియర్ & అవుట్ లుక్, ఫ్రంట్ పవర్ విండోస్ & పవర్ స్టీరింగ్, ఇంజిన్ & రన్నింగ్ కండిషన్ good.. పెట్టుకుంటే రెండు వేల రూపాయల లోపు రిపేర్లు ఉండవచ్చు. ఇప్పుడైతే ఆ రిపేర్లు కూడా చేయించాల్సిన అవసరం లేదు. ( గమనిక : RC రెన్యువల్ లేదు. ఒరిజినల్ RC కార్డు కూడా లేదు. RC రెన్యువల్ కూడా చేసుకోలేమన్న విషయాన్ని గుర్తుంచుకోగలరు ) కేవలం కారు డ్రైవింగ్ నేర్చుకునే వారు కానీ, లోకల్ లో వాడుకునే వారు కానీ తీసుకోగలరు.. నేను పెట్టిన ప్రైస్ కంటే కొద్దిగా మాత్రమే తగ్గిస్తాను. Ok అంటే MSG చేయండి.
View as Story