Maruti Suzuki Dzire 2020 Petrol 48000 Km Driven
1 days old.
Make Maruti Suzuki
Model Dzire
Kms 48000
Price ₹ 6,00,000
Fuel Type Petrol
City Laxmi Devi Peta, Anakapalle
Condition Used
హాయ్! ఈ కార్ టాక్సీ బోర్డు అయినప్పటికీ, మేము టాక్సీ కి తిప్పలేదు. 2020లో జగన్ గారు వైట్ బోర్డు ఉంటే రేషన్ కార్డు తీసేస్తారు అని sales excutive చెప్పేసరికి మేము yellow బోర్డు రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. ఇకపోతే బండి 48,000kms మాత్రమే తిరిగింది, ఎందుకంటే నేను అనగా ఓనర్ దుబాయ్ లో ఉంటాను, కాబట్టి బండి ఎక్కువగా తిరగలేదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే akp జయభేరి లో మా వెహికిల్ డీటెయిల్స్ పొందవచ్చు. మేము రీడింగ్ మార్చడం కానీ అటువంటివి చేయలేదు. ఒరిజినల్ రీడింగ్ &ఒరిజినల్ వెహికల్ తో వచ్చిన టైర్స్. వెహికిల్ కి రివర్స్ mirror కెమెరా ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ safety గార్డ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా సీరియస్ buyers ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి. Waste question's అవి అడిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం కూడా వేస్ట్ చేయండి.
Analyzing this listing for you...
Certified Yes
Rs. 600000 Maruti Suzuki Dzire Laxmi Devi Peta, Anakapalle 48000 kms