View Full Page

8 photos - swipe to browse

1997 Maruti Suzuki Zen-Estilo for Sale in Kakinada

Maruti Suzuki Zen Estilo 1997 Petrol Good Condition

40000

37 days old.

MakeMaruti Suzuki
ModelZen-Estilo
Year1997
Kms Driven80,000 km
FuelPetrol
TransmissionManual
CityKakinada

Good condition
ఇంజిన్ కండిషన్ బాగుంది
లైఫ్ 2027 వరకు ఉంది
టైం పాస్ కి అయితే కాల్ చెయ్యకండి , నాకు money అవసరమయ్యి అమ్మాలని అనుకుంటున్నా ,
ఇంజిన్ కండిషన్ అంత బాగుంది long డ్రైవ్స్ కి కూడా వెళ్లొచ్చు ,
ఇంజిన్ ఆయిల్ , బ్రేక్ ప్యాడ్స్ , బ్రేక్ ఆయిల్ , ఆయిల్ ఫిల్టర్ అన్ని రీసెంట్ గానే change చేశాను ,
టైర్స్ 80 to 90 % ఉన్నాయి
ac working lo ఉంది ,
సౌండ్ సిస్టం బాగుంది
మైలేజ్ బాగుంది
Note : పెయింట్ ఫేడ్ అయ్యింది ,
సైడ్ విండోస్ గ్లాస్ చిన్న రిపేర్ ఉంది ,
ఫ్రంట్ విండ్ షీల్డ్ చేంజ్ చెయ్యిపించుకోవాలి

View as Story