× Motorsingh - Used Cars India About Advertise? Sell Car Follow Us
Facebook instagram Twitter
Terms Privacy Policy info@motorsingh.com Created with in India.
×
My Account Sell CarNew! CompareSoon! Logout

2024 Hyundai Exter for Sale in Christian Pally, Mahbubnagar

Good Condition Well Maintained Single Hand Driving

₹ 8,60,000

1 days old.


WhatsApp Facebook X
View as Story

Details

Make Hyundai

Model Exter

Kms 50000

Price ₹ 8,60,000

Fuel Type Petrol

City Christian Pally, Mahbubnagar

Condition Used


Description

Sxo connect 1.2 amt BS 6 ph2 నా కారుని చాలా జాగ్రత్తగా నీటుగా నడపడం చూసుకోవడం జరిగింది. నేను నా కారుని ఎప్పుడు ఎవరికీ ఇవ్వలేదు. మీకు ఈ కారు కావాలంటే డైరెక్టుగా నాకే కాల్ చేయండి దయచేసి టైం పాస్ కోసం కాల్ చేయకండి. దయచేసి గమనించండి ఈ కారు ఎలాంటి ప్రైస్ అనేది తగ్గదు ఈ కారుకి అన్ని విధాలుగా ఫుల్ ఇన్సూరెన్స్ మరియు రిటన్ టు ఇన్వాయిస్ ఉంది. ఒకవేళ కారు కానీ యాక్సిడెంట్ జరుగుతే ఇన్సూరెన్స్ లో మీరు ఒక ₹1000 తోని ఇంత డ్యామేజ్ వచ్చినా ఎంత ఖర్చు వచ్చిన షో రూమ్ లోని రిపేర్ చేసి ఇస్తారు అలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ బండికి ఏదైనా ఆక్సిడెంట్ జరిగితే కొత్త బండి వచ్చే ఇన్సూరెన్స్ ఉంది . ఇంకా ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ లేవు నేను ఒక్కడినే నడపడం జరిగింది. మైలేజ్ కంపెనీ చెప్పినట్టుగా 19 కిలోమీటర్లు అనేది రావడం జరిగింది, అది కూడా త్రీ మెంబర్స్ వెళితే. ఇంకా ఎలాంటి రిపేర్ కానీ సర్వీస్ కానీ హుండై షోరూంలోని చేయించడం జరిగింది. మీరు మహబూబ్నగర్లోని హుండాయ్ షోరూంలో కి వెళ్లి ఈ కారు గురించి అడగవచ్చు. ఇంకా ఈ కారు ఫుల్ టాప్ ఎండ్ కార్, ఈ కారులో ఇన్బిల్ట్ డాష్ కెమెరా కూడా ఉంది ఆ కెమెరా కారు లోపల మరియు బయట రికార్డ్ అనేది చేస్తుంది ఆ రికార్డు మొత్తం మొబైల్ లో చూసుకోవచ్చు ఈకారుకి బ్లూ లింక్ కనెక్టివిటీ ఉంది అది కార్ లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇంకా కార్ కీస్ లేకుండా మొబైల్ తోనే కార్ లాక్ అన్లాక్ వేసుకోవచ్చు, కార్ లైవ్ లొకేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా కారు ఇస్తే ఆ కారు ఎంత స్పీడ్ తో వెళ్తుంది అనేది లైవ్ గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏ ప్లేస్ లో వెళుతుంది అనేది మొబైల్లో మ్యాప్ ద్వారా చూసుకోవచ్చు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ కారులో క్రూజ్ కంట్రోల్ కూడా సూపర్ గా పని చేస్తది. కారుకి మైలేజ్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ కారుని క్రూజ్ ఆన్ చేసుకుని 70, 80 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది


...

Should You Buy This?

Analyzing this listing for you...


Other Details

Certified Yes


Seller Details

M
M***j D*s
✓ Verified Seller
Individual Seller
WhatsApp Seller

Find similar cars by Budget


Share your requirements

(Someone from the team will contact you.)

Similar Used Cars in Christian Pally, Mahbubnagar

Maruti Suzuki S-cross 2019 Diesel Well Maintained
Maruti Suzuki S-cross 2019 Diesel Well Maintained

Rs. 700000 Maruti Suzuki S-Cross Christian Pally, Mahbubnagar 69500 kms

Good Condition Well Maintained Single Hand Driving
Good Condition Well Maintained Single Hand Driving

Rs. 860000 Hyundai Exter Christian Pally, Mahbubnagar 50000 kms


Find similar cars by Brand


Next
Should You Buy This Car?